The book of revelations says, the former things have passed away, there shall be no more pain and God will give living water to those who thirst. This is a sign of perfect peace and righteousness. We desire for every little thing to be right, but when selfish desires overlap that’s impossible. We cannot do this ourselves. We have to rely on the perfect, holy, and righteous Savior to do that for us. The one who is sitting on the throne is trustworthy and his words are true and faithful. There is victory in every aspect of life when you walk with God.
May this year be filled with righteousness, peace, prosperity and supernatural manifestations.
JCPGIM
Impossible is Possible!
ప్రకటన గ్రంథంలో, మునుపటి విషయాలు గతించిపోయాయి, ఇక బాధ ఉండదు మరియు దాహం ఉన్నవారికి దేవుడు జీవజలాన్ని ఇస్తాడు అని తెలియజేయబడుతుంది. ఇది సంపూర్ణ శాంతికి, నీతికి సంకేతం. ప్రతి చిన్న విషయం సరైనదిగా ఉండాలని మనము కోరుకుంటాము, కానీ స్వార్థపూరిత కోరికలు అతివ్యాప్తి చెందినప్పుడు అది అసాధ్యం. దీన్ని మనము చేయలేము. మన కోసం దానిని చేయడానికి మనం పరిపూర్ణుడు, పవిత్రుడు మరియు నీతిమంతుడైన రక్షకునిపై ఆధారపడాలి. సింహాసనం మీద కూర్చున్నవాడు నమ్మదగినవాడు. ఆయన మాటలు నిజమైనవి మరియు నమ్మకమైనవి. మీరు దేవునితో నడిచినప్పుడు జీవితంలోని ప్రతి అంశంలో విజయం ఉంటుంది.
ఈ సంవత్సరం నీతి, శాంతి, శ్రేయస్సు, విజయం మరియు దేవుడు చేసే భీకరమైన కార్యాలతో నిండి ఉండును గాక!
JCPGIM
Impossible is Possible!